గిగ్ వర్కర్లకు స్విగ్గీ, జొమాటో బంపర్ ఆఫర్ .. న్యూఇయర్ నేపథ్యంలో ఇన్సెంటివ్స్ ప్రకటన

హైదరాబాద్, వెలుగు:గిగ్ వర్కర్లు బుధవారం దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెతో ఫుడ్ డెలివరీ కంపెనీలు స్విగ్గీ, జొమాటో దిగొచ్చాయి. న్యూఇయర్ టైమ్‌లో తమ సర్వీసుల్లో అంతరాయం లేకుండా ఉండేందుకు గిగ్‌ వర్కర్లకు ఇన్సెంటివ్స్ ప్రకటించాయి.