గిగ్‌ వర్కర్లకు అండగా ఉంటాం..త్వరలోనే చట్టం తెస్తం: మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గిగ్ వర్కర్లకు అండగా ఉంటామని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. వాళ్ల సంక్షేమం కోసం త్వరలోనే చట్టం తీసుకురానున్నట్టు వెల్లడించారు.