Parikshape Charcha: గిన్నిస్ రికార్డు దిశగా.. 3 కోట్లు దాటిన రిజిస్ట్రేషన్లు

పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్రం పరీక్షాపే చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. స్వయంగా ప్రధాని మోదీ పాల్గొనే ఈ కార్యక్రమానికి ఈ ఏడాది రిజిస్టర్ చేసుకున్న వారి సంఖ్య 3 కోట్లు దాటిపోయింది. త్వరలో మరో చారిత్రక రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది.