వెల్కమ్ 2026..నిర్మల్ లో కొత్త సంవత్సరాన్ని ఘనంగా ఆహ్వానించిన ప్రజలు

అనేక ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు, కష్టసుఖాలు, లాభనష్టాలతో ముగిసిపోయిన 2025 సంవత్సరానికి ప్రజలంతా వీడ్కోలు పలికి 2026కు స్వాగతం పలికారు.