న్యూ ఇయర్కు గ్రాండ్ వెల్కమ్.. స్పెషల్ ఈవెంట్లు, లైవ్ పర్ఫామెన్స్తో ఆడిపాడిన హైదరాబాదీలు
2025 సంవత్సరానికి నగరం ఘనంగా వీడ్కోలు పలికింది. 31 డిసెంబర్రాత్రి ఉత్సాహంగా గడిపారు. పబ్బులు, క్లబ్బులు, రిసార్టులు, ఫామ్‌హౌస్‌లు, ఈవెంట్స్ఏరియాల్లో అర్ధరాత్రి