హుస్నాబాద్లో 250 పడకల ఆసుపత్రి పనులు షురూ.. 6 అంతస్థుల్లో నిర్మాణం

హుస్నాబాద్​లో 250 పడకల ఆస్పత్రి పనులు ప్రారంభమయ్యాయి. 100 పడకల ఆస్పత్రిని 2 నెలల క్రితం కూల్చివేసి, వైద్య సేవలను స్థానిక మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్నారు.