అభివృద్ధి పనులపై తప్పుడు ప్రచారం : కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల జిల్లాలో జరిగిన అభివృద్ధి పనులపై సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న అంశాలు పూర్తిగా అవాస్తవమని, ఈ విషయంలో ఎవరికైనా ఏమైనా అనుమానముంటే క్షేత్రస్థాయిలో నివృత్తి చేస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.