న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుండి జనవరి 1 తెల్లవారుజామున 2 గంటల వరకు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, లారీలు, భారీ గూడ్స్ వాహనాలు, భారీ ప్యాసింజర్ వాహనాలు హైదరాబాద్ నగర పరిధిలోకి ప్రవేశించడానికి అనుమతి ఉండదని తెలిపారు పోలీసులు. ఏపీ, కర్ణాటక, ఇతర రాష్ట్రాలకు వెళ్లే ఈ వాహనాలు మరియు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులన్నీ ఔటర్