పార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులు : జనరల్సెక్రటరీ రహమతుల్లా హుస్సేన్

పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు దక్కుతాయని, కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా పారదర్శకతతో జిల్లా పార్టీ పూర్తి కమిటీని ఎన్నుకుంటామని కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా అబ్జర్వర్, టీపీసీసీ జనరల్సెక్రటరీ రహమతుల్లా హుస్సేన్ అన్నారు.