న్యూఇయర్ వేళ చైనా దూకుడు.. బ్రహ్మపుత్ర నదిపై డ్యామ్ కోసం రూ..15.27 లక్షల కోట్లు

Xi Jinping in New Year Address: నూతన సంవత్సర వేళ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తోన్న భారీ డ్యామ్‌కు రూ.15.27 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇది భారతదేశానికి ముప్పుగా పరిణమించవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా చైనా వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అదే సమయంలో, తైవాన్‌ను చైనాలో విలీనం చేయడాన్ని ఎవరూ ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటనలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచుతున్నాయి.