PM Modi Letter: ఆ దేశ మాజీ ప్రధాని కుమారుడికి మోదీ లేఖ..

బంగ్లాదేశ్‌కు మూడుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన ఖలీదా జియా, దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డిసెంబర్ 30, మంగళవారం తెల్లవారుజామున కన్నుమూసింది. బంగ్లాదేశ్ ప్రజలు, ప్రపంచ దేశాల నేతలు ఆమెకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.