Vastu tips: గుడి పక్కన ఇల్లు.. బాత్రూం గోడకు ఆనుకొని వంటగది.. పూజారూం ఉంటే నష్టాలొస్తాయా..!

ఇల్లు నిర్మించుకొనే విషయంలో కచ్చితంగా వాస్తు సిద్దాంతాన్ని పాటిస్తాం. గతంలో కొన్న స్థలానికి ఎడమ పక్కన చిన్న దేవాలయం ఉంటే.. ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవచ్చా..! బాత్రూం గోడకు ఆనుకొని పూజారూం.. వంటగది ఉంటే నష్టాలొస్తాయా.