అంబ సత్రంలోని హరిదాస మండపంలో రాపత్ సేవ

అంబసత్రంలోని హరిదాస మండపంలో బుధవారం భద్రాచలం సీతారామచంద్రస్వామికి అధ్యయనోత్సవాల్లో భాగంగా రాపత్​ సేవ ఘనంగా జరిగింది. వేదపాఠశాల విద్యార్థులకు వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామిని ఊరేగింపుగా అంబసత్రానికి తీసుకెళ్లారు. అక్కడ పూజా కార్యక్రమాలు,వేద పారాయణాలు తర్వాత హారతులు ఇచ్చారు.