ఎంత ఘోరం.. ఎన్నో పూజలు చేయగా పదేళ్లకు పుట్టిన బాబు, కలుషిత నీరు తాగి కళ్లముందే మృతి

దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా ప్రశంసలు అందుకున్న ఇండోర్‌లో వెలుగుచూసిన ఒక హృదయవిదారక ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సరఫరా అయిన కలుషిత నీరు.. ఓ తల్లి పదేళ్ల నిరీక్షణను ఆరు నెలల ముచ్చటగానే మిగిల్చేసింది. ఎన్నో మొక్కులు మొక్కితే ఆరు నెలల క్రితం పుట్టిన కొడుకు.. కలుషిత నీటి వల్ల కలిగిన ఇన్ఫెక్షన్‌తో కళ్లముందే ప్రాణాలు వదలడం స్థానికంగా పెను విషాదాన్ని నింపింది.