కోటగిరిని ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దాలి : డాక్టర్ ఎంఏ హకీమ్

కోటగిరి సర్పంచ్ బర్ల మధుకర్ కు రాష్ట్రస్థాయిలోనే అత్యధిక మెజార్టీ (4210) రావటం గొప్ప విషయమని, పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్.ఎంఏ హకీమ్ అన్నారు. సోమవారం కోటగిరి గ్రామపంచాయతీలో శాలువా పూలమాలతో సర్పంచ్ బర్ల మధుకర్ ను ఘనంగా సన్మానించి ఆయన మాట్లాడారు.