మంత్రిని విమర్శిస్తే సహించేది లేదు : కాంగ్రెస్ లీడర్లు
ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబును విమర్శిస్తే సహించేది లేదని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌ను కాంగ్రెస్ లీడర్లు హెచ్చరించారు.