'Link' Extortion ‘లింక్‌’ దోపిడీ

'Link' Extortion రబీ సీజన్‌లో మొక్కజొన్న, పత్తి, వరి సాగుచేస్తున్న రైతులకు ఎరువుల వ్యాపారులు షాక్‌ ఇస్తున్నారు. యూరియా, పాస్పేట్‌ ఎరువుల కోసం వెళితే లింక్‌ ఎరువులు కొనాలంటున్నారు. అవసరమున్నా లేకున్నా లిక్విడ్‌ ఎరువులైన నానో యూరియా, పాస్పేట్‌ ఇస్తామని తెగేసి చెబుతున్నారు. రబీ సీజన్లో ఎరువుల విషయంలో నడుస్తున్న మార్కెట్‌ మాయాజాలం రైతులకు గుదిబండగా మారింది. అధికారులు కిమ్మనకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.