ఏపీలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం - తొలి విమానం ల్యాండింగ్ కు ముహుర్తం ఫిక్స్..!

ఏపీలో నిర్మిస్తున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో జనవరి 4వ తేదీన తొలి కమర్షియల్ ఫ్లైట్ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి.