బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తిపై దాడి.. సజీవదహనానికి యత్నం.. కానీ చివరి నిమిషంలో..?

బాంగ్లాదేశ్‌లో మైనారిటీల రక్తం ఏరులై పారుతోంది. మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందువుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. తాజాగా డిసెంబర్ 31వ తేదీన షరియత్ పూర్ జిల్లాలో ఖోకాన్ దాస్ అనే 50 ఏళ్ల వ్యక్తిపై జరిగిన పైశాచిక దాడి అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దారిలో వెళ్తున్న ఖోకాన్‌ను అడ్డగించిన ఉన్మాద మూక.. మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేసి, ఆపై ఒంటికి నిప్పంటించి సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించింది. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డ అతడు.. ప్రస్తుతం కొన ఊపిరితో ఆసుపత్రిలో ిచకిత్స పొందుతున్నాడు.