Gas Cylinder Prices Rise: గ్యాస్ వినియోగదారులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు

గ్యాస్ వినియోగదారులకు షాక్ ఇచ్చేలా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. జనవరి 1వ తేదీనుంచి 19 కేజీల గ్యాస్ సిలిండర్‌పై ఏకంగా 111 రూపాయలు పెరిగింది.