15 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. ఎప్పటి నుంచంటే?

స్మార్ట్‌ఫోన్ల మత్తులో పడి చిన్న వయసులోనే బాల్యాన్ని కోల్పోతున్న చిన్నారులను రక్షించేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. 15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా పూర్తి స్థాయి నిషేధం విధించే దిశగా అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ అడుగులు వేస్తున్నారు. నూతన సంవత్సర ప్రసంగంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన ఆయన.. క్రమబద్ధీకరించబడని సోషల్ మీడియా అనేది ఒక ప్రమాదకరమైన అడవి లాంటిది.. మన పిల్లలను ఆ అడవిలోకి ఒంటరిగా వదలలేం అంటూ భావోద్వేగంగా స్పందించారు.