Kadiyam Nursery: అందమైన మొక్కలతో ముస్తాబైన కడియం నర్సరీ.. చూశారంటే కొనక తప్పరు!

తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలు అంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు పొందినవని చెప్పుకోవచ్చు. అనేక రాష్ట్రాల నుండి ఈ నర్సరీలకు వచ్చి అరుదుగా దొరికే అనేక రకాల మొక్కలు తీసుకువెళ్లి వారి నివాసాల్లో పెంచుకుంటారు జనాలు. నిజానికి ఇక్కడ దొరకని మొక్క అంటూ ఉండదు. అలాంటి నర్సరీని ఇప్పుడు లక్ష మొక్కలతో రెడీ చేశారు నిర్వాహలకులు.. ఇంకెందుకు లేటు అక్కడ ఏఏ మొక్కలున్నాయో చూసేద్దాం పదండి.