2025 ఏడాదిలో రికార్డు స్థాయిలో శ్రీవారి ల‌డ్డూల విక్ర‌యం

గత ఏడాది (2025) తిరుమలలో లడ్డూ ప్రసాదాలను రికార్డు స్థాయిలో విక్రయించారు. 2024తో పోలిస్తే 2025లో 10 శాతం అదనంగా భక్తులకు విక్రయించినట్లు టీటీడీ ప్రకటించింది.