జమ్మూ కశ్మీర్‌‌ లీగ్‌లో పాలస్తీనా జెండా ఉన్న హెల్మెట్‌తో మ్యాచ్.. క్రికెటర్‌కు పోలీసులు సమన్లు

జమ్మూ కశ్మీర్‌లో జరిగిన స్థానిక క్రికెట్ లీగ్ మ్యాచ్‌ వివాదంగా మారింది. ఇందులో పాలస్తీనా జెండా ఉన్న హెల్మెట్ ధరించిన ఓ క్రికెటర్‌ మ్యాచ్ ఆడాడు. దీంతో ఈ ఘటనపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. ఇక,, ప్రపంచవ్యాప్తంగా గాజాలోని పాలస్తీనియన్లకు స్వయం పాలన కల్పించాలని జరుగుతున్న నిరసనల నేపథ్యంలో ఈ వివాదం చోటుచేసుకోవడం గమనార్హం. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యకు భారత్ మాత్రం రెండు-దేశాల పరిష్కారాన్ని సమర్థిస్తుంది. ముందు నుంచి ఇదే వైఖరితో ఉంది.