Peddapalli: మున్సిపల్‌లో ఎన్నికల సందడి షురూ

మంథని, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): మంథని మున్సిపాలిటీలో ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో మంథని మున్సిపాలి టీలో ఎన్నికల నిర్వాహణపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.