రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలను ప్రమాదరహిత జిల్లాలుగా రూపొందించేందుకు ప్రతి ఒక్కరికి రహదారి భద్రతపై అవగాహన కల్పించాలని ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్‌లు కె.వెట్రి సెల్వి, నాగరాణి తెలిపారు.