నేను దుబాయ్లో ఉన్నా.. హత్యతో సంబంధంలేదు.. హాదీ హత్య కేసు నిందితుడు వెల్లడి

ఢాకా: తాను దుబాయ్లో ఉన్నానని బంగ్లాదేశ్ స్టూడెంట్ లీడర్ ఉస్మాన్ హాదీ హత్య కేసు నిందితుడు ఫైసల్ కరీం మసూద్ తెలిపాడు. హాదీ హత్యతో తనకు సంబంధంలేదని స్పష్టం చేశాడు. బుధవారం ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశాడు