జైపూర్: రాజస్తాన్‌లోని టోంక్‌లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. న్యూఇయర్ సందర్భంగా పోలీసులు బుధవారం బరోని ఏరియాలో తనిఖీలు చేపట్టారు. ఓ కారుని ఆపి సోదా చేయగా..అందులో 150 కిలోల అమ్మోనియం నైట్రేట్ దొరికింది