మామిడి తోటలపై ఫాగ్ ఎఫెక్ట్.. అధిక తేమ శాతంతో నల్లబడుతూ రాలిపోతున్న పూత

రాష్ట్రంలో వాతావరణ మార్పులు మామిడి రైతులను దెబ్బతీస్తున్నాయి. ఇటీవలి చలి తీవ్రత, పొగమంచు (ఫాగ్) ప్రభావం వల్ల మామిడి తోటలు తీవ్రంగా నష్టపోతున్నాయి.