మేం పోరాడితేనే.. బనకచర్ల ఆగింది : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి

పోలవరం ప్రాజెక్టును పోలవ రం–నల్లమలసాగర్గా విస్తరించి గోదావరి నీళ్లను తన్నుకుపోయేందుకు ఏపీ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు అన్ని రకాల చర్యలను తీసుకున్నామని ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.