రాష్ట్రంలో యూరియా కొరత లేదు : మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు

రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని, అన్ని జిల్లాల్లో సరిపడా యూరియా నిల్వలున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు వెల్లడించారు. కొందరు కావాలనే యూరియా కొరత ఉన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తూ రైతుల్లో అనవసర ఆందోళన సృష్టిస్తున్నారని మండిపడ్డారు.