నల్గొండ డీసీసీ అధ్యక్షుడికి అవమానం.. వేదికపైకి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు

నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లా చండూరు మండలం తుమ్మలపల్లిలో బుధవారం జరిగిన ఓ ప్రైవేట్‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌కు హాజరైన డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాశ్‌‌‌‌నేతను వేదిక మీదికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..