రూ.వెయ్యి కోట్ల విలువైన మక్క, సోయా కొన్నం : డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి

రాష్ట్రంలో మొక్కజొన్న, సోయాబీన్ పంటల కొనుగోళ్లు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా సాగుతున్నట్లు మార్క్‌‌‌‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.