ప్రపంచ చెస్‌లో ‘అర్జున’ పర్వం.. లెజెండ్ ఆనంద్ సరసన మన వరంగల్ బిడ్డ

ప్రపంచ వేదికపై మన అర్జునుడు అద్వితీయ ప్రతిభ చూపెట్టాడు. తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఎరిగైసి అర్జున్ అత్యద్భుత ఆటతో రికార్డు సృష్టించాడు. ప్రతిష్టాత్మక ఫిడే వరల్డ్ చెస్ ర్యాపిడ్ ఈవెంట్లో కాంస్యం