ఉమ్మడి పాలమూరు జిల్లాలో వైభవంగా ఉత్తర ద్వార దర్శనం..భక్తి శ్రద్ధలతో ముక్కోటి ఏకాదశి వేడుకలు
ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని భక్తులు ఘనంగా జరుపుకున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా మంగళవారం తెల్లవారుజాము నుంచే వైష్ణవ దేవాలయాలకు భక్తులు క్యూ కట్టారు.