మాట్రిమోనిలో పరిచయమై.. రూ. 20 లక్షలు లాగేసింది!

మాట్రిమోనిలో పరిచయమైన మహిళ నమ్మించి యువకుడి వద్ద రూ. లక్షల్లో వసూలు చేసి మోసగించింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట టౌన్ కు చెందిన యువకుడికి కొంతకాలం కింద మాట్రిమోని వెబ్ సైట్ ద్వారా ఓ మహిళ పరిచయమైంది.