న్యూజిలాండ్ తో వన్డే సిరీస్.. ఈ ఐదుగురు జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తారా.?
న్యూజిలాండ్ సిరీస్ సమయంలో శుభ్‌మన్ గిల్ భారత్ తరఫున వన్డే రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మెడ గాయం కారణంగా నవంబర్- డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి వన్డే సిరీస్‌కు గిల్ దూరమయ్యాడు