ఆ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వ శుభవార్త.. ఇక ఏడాది వరకు వేచిచూడక్కర్లేదు.. 4 రోజులే సమయం

పారామెడికల్ విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై వీరు కూడా సప్లిమెంటరీ పరీక్షలు రాయొచ్చని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. డీఎంఎల్టీ, ఈసీజీటీ వంటి పారామెడికల్ కోర్సుల్లో ఫెయిల్ అయిన వాళ్లు ఏడాది పాటు వార్షిక పరీక్షల కోసం ఎదురుచూడాల్సి ఉండేది. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ మార్పు అమలులోకి వస్తుంది. జనవరి 5లోపు ఫీజు చెల్లించి, ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు పరీక్షలు రాయొచ్చు.