Telangana: దేశంలో అత్యంత ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ ఉన్న రాష్ట్రం తెలంగాణే

ఒకప్పుడు పరిశ్రమ పెట్టాలంటే భూమి దొరక్క, అనుమతులు రాక కాళ్ళరిగేలా తిరిగే పారిశ్రామిక వేత్తలను చూశాం. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. రండి.. బాబూ రండి.. భూమి సిద్ధంగా ఉంది, ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో ఇప్పుడే ఫ్యాక్టరీ మొదలుపెట్టండి అని అన్ని రాష్ట్రాలు రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. ఈ విషయంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ముందుంది. దేశంలో ఎక్కడా లేని సదుపాయం తెలంగాణకే సొంతం. ఇంతకీ ఏంటది?