TG: రైతులకు శుభవార్త.. యాసంగి రైతుభరోసా పంపిణీపై కీలక అప్‌డేట్..

Telangana Rythu Bharosa: తెలంగాణ రైతులకు మరో సారి శుభవార్తను తీసుకొస్తోంది రేవంత్ సర్కార్. పంటలకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పథకంలో ఎకరానికి రెండు విడతల్లో రూ.12 వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సంవత్సరం వానాకాలం సీజన్‌కు సంబంధించి 9 రోజుల్లోనే రైతులకు వారి అకౌంట్లో జమ చేయగా.. తాజాగా యాసంగి పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేసేందుకు సిద్ధం అవుతోంది. సంక్రాంతి నాటికి రైతుల అకౌంట్లోకి ఈ డబ్బులు జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.