సిగాచీ బాధితులకు 42 లక్షల చొప్పున పరిహారం..హైకోర్టుకు తెలిపిన కంపెనీ

సిగాచీ కంపెనీ పేలుళ్ల ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ.42 లక్షల చొప్పున పరిహారం చెల్లించినట్టు ఆ సంస్థ హైకోర్టుకు తెలిపింది.