కృష్ణా జలాల ‘విలన్’ కేసీఆరే!..299 టీఎంసీలకు ఒప్పుకొని ముంచిండు : మహేశ్వర్రెడ్డి

కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం చేసిన ‘విలన్’ కేసీఆరేనని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు 299 టీఎంసీలకు సంతకం పెట్టి.. రాష్ట్రాన్ని ముంచేశారని మండిపడ్డారు.