న్యూ ఇయర్ వేళ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు : హైదరాబాద్‌ సిటీలో 2,731 కేసులు నమోదు

డిసెంబర్ 31 రాత్రి నుంచి జనవరి 1 ఉదయం వరకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా డ్రంక్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. అన్ని కమిషనర్లేట్లలో కలిపి మొత్తం 2,731 కేసులు నమోదయ్యాయి.