Liquor sales: రికార్డులు కొత్తేంకాదుగా.. లెక్కల్ని మార్చేసిన కిక్కు.. తెలంగాణలో ఎంత మద్యం తాగారో తెలిస్తే!

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి. కేవలం మూడు రోజుల్లోనే దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పండుగ వాతావరణం, సెలబ్రేషన్ల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్‌లు, పబ్‌లు కిటకిటలాడాయి.