పంచాయతీ ఎన్నికల్లో ఓటేయలేదని కక్షగట్టి నారుమళ్లకు గడ్డిమందు కొట్టిండు!

పంచాయతీ ఎన్నికల్లో ఓటేయలేదని కక్షగట్టి ఓడిన అభ్యర్థి పలువురు రైతుల వరినారు మళ్లకు గడ్డిమందు కొట్టిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. దీనిపై బుధవారం హవేలీ ఘనపూర్ మండలం పోచమ్మరాల్గ్రామ రైతులు కలెక్టరేట్‌కు వెళ్లి డీఆర్ఓ భుజంగరావుకు ఫిర్యాదు చేశారు.