డ్రంకన్ డ్రైవ్ వద్దు..ఫ్రీ రైడ్ సేవలు అందిస్తం : టీజీపీడబ్ల్యూయూ
తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) కీలక ప్రకటన చేసింది. న్యూఇయర్ వేడుకల సందర్భంగా మద్యం తాగి వాహనం నడపలేని స్థితిలో ఉన్నవారికి ఉచిత రైడ్ సేవలను అందిస్తామని వెల్లడించింది.