కాలం చెల్లిన సిలబస్ ను పక్కనపెడ్తం : ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి

కొత్త ఏడాదిలో ఉన్నత విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తామని, కాలం చెల్లిన సిలబస్​ను పక్కనపెట్టి.. మార్కెట్​కు అవసరమైన సబ్జెక్టులను అందుబాటులోకి తెస్తామని తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్​ పర్సన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు.