ఉద్యమకారులను ఉరికించి కొడ్తమన్నరు.. గత ప్రభుత్వంలో తెలంగాణ వ్యతిరేకులదే పెత్తనం: కవిత
కరీంనగర్/ హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వంలో ఉద్యమకారులను ఉరికించి కొడతామని కొందరు బెదిరించారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు