కోట్ల నిధులు.. ఖాళీ ట్యాంకులు.. జగిత్యాల జిల్లాలో స్లోగా అమృత్ 2.0 పనులు
జగిత్యాల జిల్లాలోని అమృత్ 2.0 పనులు స్లోగా సాగుతున్నాయి. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో తాగునీటి అవసరాలకు అమృత్ 2.0 కింద 2024లో రూ.136 కోట్లు మంజూరైనా పనుల్లో జాప్యం జరుగుతోంది.