PM Modi: నూతన సంవత్సరంలో పట్టుదలతో ముందుకు సాగాలి.. దేశ ప్రజలకు మోదీ పిలుపు

స్పష్టమైన లక్ష్యం, దృఢచిత్తంతో ముందడుగు వేస్తూ ఈ ఏడాది ప్రజలు తమ లక్ష్యాలను చేరుకోవాలని ప్రధాని మోదీ చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్ఫూర్తివంతమైన సంస్కృత శ్లోకాలను షేర్ చేశారు.